Ram Gopal Varma And Trigun Interview About Konda Movie | FilmiBeat Telugu

2022-06-24 22

RGV and Trigun Interview About Konda Movie. Konda is a drama film directed by Ram Gopal Varma, featuring Trigun in lead role | రాజకీయ దంపతులు కొండా మురళి, కొండా సురేఖ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం కొండా. అత్యంత సంచలన విషయాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ కథను ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరక్కించారు. ఇందులో లీడ్ రోల్ చేసిన త్రిగుణ్ తో దర్శకుడు రాంగోపాల్ వర్మ చిట్ చాట్ చేస్తూ చాలా విషయాలు పంచుకున్నారు
#RGV
#KondaMovie
#Trigun